TDP Head Chandra Babu Naidu Warns Jagan Sarkar *Politics | Telugu OneIndia

2022-06-16 1

Everything is accounted will be paid back , Chandra Babu Naidu Warns Jagan Nad YCP Sarkar | అందరి లెక్కలు రాస్తున్నామని, వేధింపులకు తిరిగి బదులు చెల్లిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితి పిచ్చోడిచేతిలో రాయిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

#APCMJagan
#Chandrababunaidu
#Anakapalli
#YCP
#TDP